Sonakshi Sinha: ఓ వైపు పెళ్లి సందడి.. మరోవైపు ఆసుపత్రి పాలైన తండ్రి.!
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ కొన్ని రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. వారిది మతాంతర వివాహం. దీంతో పలువురు ఈ జంటను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ పెళ్లికి సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా ఒప్పుకోలేదని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలను శత్రుఘ్న సిన్హా తోసిపుచ్చారు. తన కూతురు పెళ్లిలో ఆనందంగా పాల్గొన్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ కొన్ని రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. వారిది మతాంతర వివాహం. దీంతో పలువురు ఈ జంటను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ పెళ్లికి సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా ఒప్పుకోలేదని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలను శత్రుఘ్న సిన్హా తోసిపుచ్చారు. తన కూతురు పెళ్లిలో ఆనందంగా పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు ఈయన. దీంతో ఈ వెటరన్ స్టార్ హీరో అభిమానులు షాకవుతున్నారు. ఇక తన తండ్రి అనారోగ్యంలో ఆసుపత్రి పాలవడంతో.. ఈ స్టార్ కపుల్ ఆసుపత్రికి వెళ్లి శతృఘ్న సిన్హా ఆరోగ్యంపై ఆరా తీశారు. తండ్రిని పరామర్శించారు. అయితే తన ఇంట్లో ప్రమాద వశాత్తు కింద పడడంతోనే… శత్రుఘ్న గాయాల పాలయ్యారని.. ముంబయ్‌లోని ప్రముఖ ఆసుపత్రితో చేరారని బీ టౌన్ న్యూస్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

