Alia Bhatt: ఇంట్రస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ఆలియా
బాలీవుడ్ నటి ఆలియా భట్ సోషల్ మీడియాలో పాడల్ బాల్ ఆడుతున్న వీడియోను షేర్ చేశారు. లక్ష్యాలను సాధించడానికి ఆరోగ్యం చాలా ముఖ్యమని, అందుకే తాను క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తానని ఆమె తెలిపారు. ఈ వ్యాయామాలే తనకు వినోదమని పేర్కొన్నారు. తన అభిమానులను నిరంతరం ఎంగేజ్ చేసేందుకు ఆలియా పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సెలబ్రిటీలు ఎప్పుడూ వార్తల్లో నిలవడం చాలా ముఖ్యం. బాలీవుడ్ నటి ఆలియా భట్ ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. సినిమాల అప్‌డేట్‌లు లేనప్పుడు కూడా ఆమె ఏదో ఒక యాక్టివిటీతో అభిమానులను ఎంగేజ్ చేస్తుంటారు. గత ఏడాది విడుదలైన ‘జిగ్రా’ సినిమా నిరాశపరచడంతో ఆలియా కొంత విరామం తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘స్పై యూనివర్స్’లో భాగంగా తెరకెక్కుతున్న ‘ఆల్ఫా’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సొంత సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న హీరోయిన్లు
కాంతార కాంట్రవర్సీ.. చేజేతులా చేసుకున్నాడా
ఓజి కలెక్షన్స్.. ఎంతొచ్చింది.. ఎంత రావాలి..?
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

