పోలీసులకు సవాల్ గా మారిన ఐ బొమ్మ
సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ ముఠాపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐబొమ్మ పోలీసులకు సవాల్‌గా మారింది. కీలక నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. ఐబొమ్మ సర్వర్‌లోనే బప్పం అనే మరో వెబ్‌సైట్‌ను కూడా ఈ ముఠా నడుపుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐబొమ్మ ఏజెంట్లను గుర్తించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.
ఓ సినిమా పైరసీ కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, ఐబొమ్మ ముఠా పోలీసులకు సవాల్‌గా మారింది. ఐబొమ్మ కీలక నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. గతంలో కూడా ఐబొమ్మ పోలీసులకు సవాల్ విసిరింది. రెండేళ్ల క్రితం “దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి” అంటూ ఐబొమ్మ పోలీసులకు సవాల్ విసిరినట్లు పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఐబొమ్మ సర్వర్‌లోనే బప్పం అనే మరొక వెబ్‌సైట్‌ను కూడా ఈ ముఠా నడుపుతున్నట్లు గుర్తించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐబొమ్మ ఏజెంట్లను గుర్తించినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐ ఎస్ సదన్.. కత్తులతో రౌడీ షీటర్ నసీర్ హల్ చల్
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం
Alia Bhatt: ఇంట్రస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ఆలియా
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

