సినిమా ఆటలో.. చివరికి విజేత మైత్రే..
ఫిల్మ్ బిజినెస్..! ఒక ఆట లాంటిదని.. జూదం లాంటిదని చాలా మందే.. చాలా సందర్భాల్లో అన్నారు.. ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవడం.. రాబట్టుకోవడం వేళ్ల మీద జరుగుతాయని.. ఎన్నో ఇంటర్య్వూలో స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమా ఫీల్డ్ లో ఎట్ ప్రజెంట్ స్టార్ గా వెలుగొందుతున్న
ఫిల్మ్ బిజినెస్..! ఒక ఆట లాంటిదని.. జూదం లాంటిదని చాలా మందే.. చాలా సందర్భాల్లో అన్నారు.. ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవడం.. రాబట్టుకోవడం వేళ్ల మీద జరుగుతాయని.. ఎన్నో ఇంటర్య్వూలో స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమా ఫీల్డ్ లో ఎట్ ప్రజెంట్ స్టార్ గా వెలుగొందుతున్న మైత్రీ వారే.. ఎట్ ప్రజెంట్ ఆదిపురుష్ నైజాం రైట్స్‌ను కూడా తాజాగా దక్కించుకున్నారు. ఎస్ ! ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా… మైథలాజికల్ జోనర్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో తెలుగు టూ స్టేట్స్‌లో గట్టి పోటీ ఉంది. ఇక అందులోనూ.. మేజర్ షేర్ ఉన్న నైజం ఏరియా రైట్స్ విషయంలో ఆ పోటీ మరింత తీవ్రంగా ఉంది. ఈ ఏరియా కింగ్ గా పేరున్న దిల్ రాజు… ఈ ఫిల్మ్ బిగినింగ్‌లో ఆదిపురుష్ నైజాం రైట్స్ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించినా..ఆ తరువాత ఎందుకనో సైలెంట్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఫైనల్ ట్రైలర్ ఎఫెక్ట్ !! దిమ్మతిరిగే రెస్పాన్స్
Yash: రావణుడిగా.. కన్నడ సూపర్ స్టార్ యశ్..
అసలు మజా వచ్చే న్యూస్ ఇది.. ఏంటో తెలియాలి అంటే వీడియో చూసేయండి మరి
బస్సును చుట్టుముట్టిన పులులు.. అయినా తగ్గని డ్రైవర్
పుట్టిన మూడురోజులకే బోర్లా పడిన శిశువు.. ఆశ్చర్యపోయిన తల్లి, వీడియో రికార్డింగ్