Adipurush: ఫైనల్ ట్రైలర్ ఎఫెక్ట్ !! దిమ్మతిరిగే రెస్పాన్స్
తిరుపతి ప్రీ రిలీజ్ ఎఫెక్ట్‌తో ఆదిపురుష్ క్రేజ్ త్రూ అవుట్ ఇండియా మరింతగా పెరిగిపోయింది. ఎట్ ప్రజెంట్ ఈ సినిమా వైపే అందరి చూపు ఉంది. దానికి తోడు రీసెంట్‌గా రిలీజ్ అయిన ఆదిపురుష్ మరో ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేలా చేసుకుంటూనే..
తిరుపతి ప్రీ రిలీజ్ ఎఫెక్ట్‌తో ఆదిపురుష్ క్రేజ్ త్రూ అవుట్ ఇండియా మరింతగా పెరిగిపోయింది. ఎట్ ప్రజెంట్ ఈ సినిమా వైపే అందరి చూపు ఉంది. దానికి తోడు రీసెంట్‌గా రిలీజ్ అయిన ఆదిపురుష్ మరో ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేలా చేసుకుంటూనే.. సినిమాపై ఎక్కడలేని అంచనాలను పెంచేస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్సాలిజీ అయిన మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో..దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఫిల్మ్ ఆదిపురుష్. జూన్ 16న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు మరో సారి యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. తిరుపతి ప్రీరిలీజ్ వేదికగా రిలీజ్ అయిన ఈ మూవీ సెకండ్ ట్రైలర్‌కు.. దిమ్మతిరిగే రెస్పాన్స్ రావడంతో.. జెస్ట్ 24 గంట్లలోనే ఓ రేర్ ఫీట్ అచీవ్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yash: రావణుడిగా.. కన్నడ సూపర్ స్టార్ యశ్..
అసలు మజా వచ్చే న్యూస్ ఇది.. ఏంటో తెలియాలి అంటే వీడియో చూసేయండి మరి
బస్సును చుట్టుముట్టిన పులులు.. అయినా తగ్గని డ్రైవర్
పుట్టిన మూడురోజులకే బోర్లా పడిన శిశువు.. ఆశ్చర్యపోయిన తల్లి, వీడియో రికార్డింగ్
విమానంలో కొందరు నగ్నంగా, మరికొందరు బికినీల్లో !! ప్రపంచంలోనే వింత ప్రయాణాలు
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

