కొత్త కథలతో ముందుకు సాగుతున్న హీరోలు.. ఆడియన్స్ కు ఏం కావాలో అది ఇస్తాం అంటున్న స్టార్స్
నటనకు మించి గుర్తింపు కోసం మన నాయికలు యాక్షన్ బాట పడుతున్నారు. తమన్నా, రష్మిక, నయనతార, సమంత వంటి తారలు పక్కా యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. శారీరక శ్రమకు వెనుకాడకుండా, పోరాట సన్నివేశాల్లో స్వయంగా పాల్గొంటూ సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఇది వారి కెరీర్‌కు మరింత బలం చేకూర్చుతోంది.
లైట్స్ కెమెరా యాక్షన్ అంటే నటించమనే అర్థం కావచ్చు. జస్ట్ నటిస్తే సరిపోతుందా? అంతకు మించి ఏదో ఒకటి చేస్తేనే నలుగురిలోనూ మాకు గుర్తింపు అని అంటున్నారు నాయికలు. కష్టపడితే పోయేదేం ఉంది డూడ్ అంటున్నారు. కష్టపడటానికి రెడీ అంటున్నారు. అలా కష్టపడి పక్కా యాక్షన్‌కి రెడీ అవుతున్న నాయికలెవరు? తమన్నా అనగానే స్పెషల్ సాంగులు, కమర్షియల్ సినిమాలు అని ఎవరన్నారు? తమన్నా అంటే పక్కా యాక్షన్ సినిమాలు అనే మాటను కూడా నియర్ ఫ్యూచర్‌లోనే వింటారని అంటున్నారు మిల్కీబ్యూటీ. బాలీవుడ్ హీరో అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి ఆమె నటించే రేంజర్ వచ్చే ఏడాది ిడుదల కానుంది. అడవిలో సాహసాలు చేసే మహిళగ తమన్నా పాత్రమెప్పిస్తుందట. సేమ్ ఈ మధ్య రష్మిక మైసా కూడా అడవుల్లోనే చిత్రీకరణ జరుపుకుంది. రష్మిక మైసా రిలీజ్‌కన్నా ముందే, నయనతార యాక్షన్ ఎపిసోడ్స్ ని చూడటానికి రెడీ కావాలి ప్రేక్షకులు. చంటిబిడ్డను ఊయలలో వేసి యాక్షన్‌కి రెడీ అయిన నయన్‌ని రాక్కాయి ప్రమోషనల్ వీడియోలో చూసిన వారు సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడూ జిమ్‌లో వర్కవుట్ చేసే సమంత ఈ మధ్య షేర్ చ ఏసుకున్న జిమ్ విజువల్స్ వావ్ అనిపిస్తున్నాయి. కనిస్టెంట్‌గా చేస్తే, కండలు ఖాయం అని చెప్పకనే చెప్పేశారు సామ్. బీస్ట్ మోడ్ కి రెడీ అవుతున్నట్టు చెప్పేశారు. నెక్స్ట్ సినిమాల్లో సామ్ ఎంత భీకరంగా పోరాట సన్నివేశాల్లో పాల్గొంటారోననే ఆసక్తి కనిపిస్తోంది జనాల్లో.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలయ్య క్రేజ్ ముందు మోకరిల్లిన అవెంజర్స్
సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్
పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి