వినాయక చవితి కోసం స్వయంగా గణేష్‌ని తయారు చేసుకున్న హీరోయిన్
దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకల కోసం సన్నాహాల్లో ఉన్నారు ప్రజలు. ఇక పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేషులనే పూజించాలని ఇటు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకల కోసం సన్నాహాల్లో ఉన్నారు ప్రజలు. ఇక పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేషులనే పూజించాలని ఇటు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య, హీరో వితికా షేరు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ తనలోని ట్యాలెంట్‌తో నెటిజన్లను మెస్మరైజ్ చేసారు. వినాయక చవితి సందర్భంగా పిండి, పసుపుతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసారు వితిక. ఈ తయారీ విధానాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందుకోసం వితికా ముందుగా పిండి, పసుపును నీటితో కలిపి ముద్దలా తయారు చేసారు. అనంతరం దాంతో బుజ్జి గణేషున్ని తయారు చేసి. సహజ సిద్ధమైన రంగులు వేసి సింహాసనంపై అధిష్టించారు. అంతేకాదండోయ్.. ఈ ఏడాది పర్యావరణ హిత గణేషుడినే ప్రతిష్టించండి అంటూ వినాయక తయారీ విధానాన్ని పోస్ట్ చేసారు. వితిక షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పడగ విప్పి బుసలు కొడుతున్న సీతాకోక చిలుక !! షాక్‌లో స్థానికులు
మాస్క్‌లతో పెంపుడు చిలకలకు ఊయల !! వినూత్న ప్రయోగం చూసి షాక్ అవుతున్న నెటిజన్లు
Viral Video: 42 ఏళ్ల తర్వాత థియేటర్‌లో అడుగు పెట్టిన తాత !! ఏం జరిగిందంటే ??
వేల అడుగుల ఎత్తులో హెలికాఫ్టర్ నుంచి దూకేసిన వ్యక్తి !! తలక్రిందులుగా గిరగిరా తిరుగుతూ !!
గుడ్డులో నుంచి రాగానే పడగ విప్పుతూ బుసలు కొడుతోన్న బేబీ కోబ్రా !! వీడియో చూస్తే జలదరించాల్సిందే
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

