Samantha: తల్లి కాబోతున్న సమంత.! తాజాగా నిర్ణయం తీసుకున్న సామ్.. వీడియో.

Updated on: Nov 25, 2023 | 9:22 AM

ఎట్ ప్రజెంట్ మైయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకునే పనిలో ఉన్న సమంత.. అందుకోసం తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అమెరికా, భూటాన్‌.. అంటూ తిరుగుతూ.. తన జబ్బును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటే మరో పని చేసేందుకు కూడా రెడీ అయిపోయారట ఈబ్యూటీ. సినిమాలే కాదు.. సేవా కార్యక్రమాల్లో కూడా కాస్త ముందు వరుసలో ఉండే సమంత.. ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్చంద సహాయంతో.. చాలా మంది చిన్నారులకు సాయం చేశారు.

ఎట్ ప్రజెంట్ మైయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకునే పనిలో ఉన్న సమంత.. అందుకోసం తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అమెరికా, భూటాన్‌.. అంటూ తిరుగుతూ.. తన జబ్బును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటే మరో పని చేసేందుకు కూడా రెడీ అయిపోయారట ఈబ్యూటీ. సినిమాలే కాదు.. సేవా కార్యక్రమాల్లో కూడా కాస్త ముందు వరుసలో ఉండే సమంత.. ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్చంద సహాయంతో.. చాలా మంది చిన్నారులకు సాయం చేశారు. దాదాపు 11 సంవత్సారలుగా వారికి ఎన్నో రకాలుగా అండగా ఉంటూ వస్తున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారట సామ్.. ప్రత్యూష పౌండేషన్లో తరుపున అనాథలైన ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారట సమంత. వారి ఆలనా పాలనతో పాటు.. వారు పెరిగి పెద్దయ్యే వరకు తనే చూసుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమంత మంచి మనసు ఏంటో అందరికీ తెలిసేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.