Aadikeshava Review: పంజా వైష్ణవ్ తేజ్ ఫస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఆదికేశవ.. హిట్టా.? ఫట్టా.?
తన డెబ్యూ మూవీ ఉప్పెనతో.. ఏకంగా 100క్రోర్ క్లబ్‌లోకి ఎంట్రి ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్.. ఆదికేశవగా మన ముందుకు వచ్చారు. ఈ సారి తనలోని.. పక్కా కమర్షియల్... కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారా? అసలు ఆదికేశవ మూవీ ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే.. లెట్స్ వాచ్ దిస్ రివ్యూ.! బాలు అలియాస్ రుద్ర కోటేశ్వర రెడ్డి అలియాస్ వైష్ణవ్ తేజ్, హైదరాబాదులో తన కుటుంబంతో పాటు ఉంటాడు. చిత్ర అలియాస్ శ్రీలీల కంపెనీలో జాబ్ చేస్తుంటాడు.
తన డెబ్యూ మూవీ ఉప్పెనతో.. ఏకంగా 100క్రోర్ క్లబ్‌లోకి ఎంట్రి ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్.. ఆదికేశవగా మన ముందుకు వచ్చారు. ఈ సారి తనలోని.. పక్కా కమర్షియల్… కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారా? అసలు ఆదికేశవ మూవీ ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే.. లెట్స్ వాచ్ దిస్ రివ్యూ..! బాలు అలియాస్ రుద్ర కోటేశ్వర రెడ్డి అలియాస్ వైష్ణవ్ తేజ్, హైదరాబాదులో తన కుటుంబంతో పాటు ఉంటాడు. చిత్ర అలియాస్ శ్రీలీల కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. మరోవైపు రాయలసీమలో చెంగా రెడ్డి అలియాస్ జోజు జార్జ్ మైనింగ్ పేరుతో క్వారీ భూముల అన్నింటినీ ఆక్రమిస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో గుడి దగ్గరికి కూడా వస్తాడు. ఈ సమయంలోనే బాలుకు తన తల్లిదండ్రుల గురించి ఒక నిజం తెలుస్తుంది. రాయలసీమ వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆ మైనింగ్ కారణంగా జరిగిన నష్టాలు ఏంటి.. వాటిని రుద్రకాళేశ్వర్ రెడ్డి ఎలా ఆపాడు అనేది మిగిలిన కథ. తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ యాక్షన్ సినిమాలు చాలా వచ్చాయి. అదే జోనర్‌ను టచ్ చేస్తూ… తన టేకింగ్‌తో అదరగొట్టారు డైరెక్టర్ శ్రీకాంత్. అందులోనూ యాక్షన్ సీన్స్ చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీకి మరో బోయపాటి దొరికినట్టే అనే ఫీలింగ్ కలిగించారు.
ఇక సినిమాలోని ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్ టైన్మెంట్ పైనే ఫోకస్ చేసిన దర్శకుడు… ఇంటర్వెల్ ముందు వరకు పూర్తిగా కామెడీ ఫ్యామిలీ ఎమోషన్స్ ను చూపించారు. ఆ తరువాత ఇంటెర్వెల్లో ఓ సూపర్ ట్విస్ట్ ఇచ్చి.. రాయలసీమలో కథ మొదలు పెట్టారు. అలా సెకండ్ హాఫ్‌లో అసలు కథేంటో చెప్పారు. ఇక యాక్టింగ్ విషయాన్ని వస్తే… వైష్ణవ్ తేజ్ నటుడిగా బాగా మెరుగయ్యాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. శ్రీలీల మరోసారి మాయ చేసింది. విలన్ గా మలయాళ నటుడు జోజు జార్జ్.. ప్రతి నాయకుడిగా రెచ్చిపోయాడు. రాధికా శరత్ కుమార్ ఉన్నంత వరకు బాగానే చేసింది. వీరికి తోడు జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం బాగుంది. లీలమ్మో పాట థియేటర్లో బాగా పేలింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చాడు. మిగిలిన డిపార్ట్‌మెంట్స్ వాళ్లు కూడా… వారి వారు సూపర్ గా చేశారు. దానికితోడు ఎప్పటిలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఆదికేశవ.. పంజా బాబు మాస్ మేనియా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

