Priyamani: ఆ హీరో కోసం ఏదైనా వదులుకుంటా..!! ఓపెన్‌గా చెప్పిన ప్రియమణి
ఓ పక్క షోలు .. ఇంకో పక్క వెబ్ సిరీసులు.. మరో పక్క బాలీవుడ్ సినిమాలతో కెరీర్ పీక్స్లో ఉన్న ప్రియమణి.. రీసెంట్‌గా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన లెటెస్ట్ ఫిల్మ్ మైదాన్ ప్రమోషనల్ ఈవెంట్లో.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్‌గా .. షారుఖ్ ఒక వేళ ఫోన్ చేసి సినిమా చేద్దామంటే..
ఓ పక్క షోలు .. ఇంకో పక్క వెబ్ సిరీసులు.. మరో పక్క బాలీవుడ్ సినిమాలతో కెరీర్ పీక్స్లో ఉన్న ప్రియమణి.. రీసెంట్‌గా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన లెటెస్ట్ ఫిల్మ్ మైదాన్ ప్రమోషనల్ ఈవెంట్లో.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్‌గా .. షారుఖ్ ఒక వేళ ఫోన్ చేసి సినిమా చేద్దామంటే.. ఏదైనా వదులుకుని ఆయన దగ్గరికి వెళతా అంటూ.. ఆన్సర్ ఇచ్చారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos