Anjali : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం అలా చేశా.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన అంజలి
అంజలి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. గీతాంజలి సినిమాతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమా గురించి అంజలి మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమాలోని తాను ప్లే చేసిన క్యారెక్టర్ చాలా టిపికల్..
సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చూసిన మనల్నే వెంటాడుతుంటాయి. అలాంటి చేసిన వాళ్లను వెంటాడవా చెప్పండి.! వెంటాడుతాయి కదా..! తాజాగా ఇదే చెప్పారు గీతాంజలి2 హీరోయిన్ అంజలి. అంజలి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. గీతాంజలి సినిమాతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమా గురించి అంజలి మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమాలోని తాను ప్లే చేసిన క్యారెక్టర్ చాలా టిపికల్.. క్యారక్టర్ లోకి వెళ్లి యాక్ట్ చేయడమే.. ఆ క్యారెక్టర్ నుంచి బయటి రావడం కూడా చాలా కష్టమయ్యేదని.. అన్నారు. కొన్ని క్యారెక్టర్ నుంచి బయటికి రాలేక.. ఇంటికి కూడా ఆ క్యారెక్టర్‌ను క్యారీ చేసా అంటూ చెప్పారు.
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
