వీడెవడండీ బాబు..! పాపం కదాని సెల్పీ ఇస్తే.. భుజంతో హీరోయిన్‌కు డాష్ ఇచ్చాడు
హీరోయిన్‌ను చూసిన ఎగ్జైట్ మెంటో.. లేక ఓ సెల్ఫీ దిగాలనే తొందరో.. లేక సెల్ఫీ ఇవ్వకుండా హీరోయిన్ వెళిపోతే ఎలా అనే ఆలోచనో తెలియదు కానీ.. కొందరు అభిమానులు మాత్రం హీరోయిన్‌లతో సెల్పీలు దిగేందుకు ఆగబట్టట్టే చేస్తుంటారు. ఆ క్రమంలోనే కొన్ని నెటిజన్లకు దొరికేస్తుంటారు.
హీరోయిన్‌ను చూసిన ఎగ్జైట్ మెంటో.. లేక ఓ సెల్ఫీ దిగాలనే తొందరో.. లేక సెల్ఫీ ఇవ్వకుండా హీరోయిన్ వెళిపోతే ఎలా అనే ఆలోచనో తెలియదు కానీ.. కొందరు అభిమానులు మాత్రం హీరోయిన్‌లతో సెల్పీలు దిగేందుకు ఆగబట్టట్టే చేస్తుంటారు. ఆ క్రమంలోనే కొన్ని నెటిజన్లకు దొరికేస్తుంటారు. అలా ఓ ఫ్యాన్స్ బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ దేశాయ్తో ఫోటో దిగుతూ మీమర్స్‌కు ఫన్నీగా దొరికిపోయాడు. హీరోయిన్‌ను సెల్ఫీ అడిగి.. ఏదో తెలిసిన ఫ్రెండ్‌లా.. ఆమె భుజానికి డాష్ ఇచ్చి.. హత్తుకుని నిల్చుని మరీ ఫోటో దిగాడు. ఈ చిన్న వీడియో క్లిప్‌తో.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు.
వైరల్ వీడియోలు
Latest Videos