Alia Bhatt: ఆలియా భట్ చేసిన పనితో అందరూ షాక్.. నెట్టింట వైరల్

Ranbir, Alia Blessed with Baby Girl' అనే న్యూస్ బయటికి వచ్చినప్పటి నుంచి అందర్లో ఒకటే ఈగర్! ఎప్పుడెప్పుడు ఈ స్టార్‌ పాపపు చూస్తామనే వెయిట్!

Alia Bhatt: ఆలియా భట్ చేసిన పనితో అందరూ షాక్.. నెట్టింట వైరల్

|

Updated on: Feb 18, 2023 | 9:08 AM

‘Ranbir, Alia Blessed with Baby Girl’ అనే న్యూస్ బయటికి వచ్చినప్పటి నుంచి అందర్లో ఒకటే ఈగర్! ఎప్పుడెప్పుడు ఈ స్టార్‌ పాపపు చూస్తామనే వెయిట్! ఇక ఈగర్ .. ఈ వెయిట్ ఇప్పటికి ముగిసిపోయింది. ఎందుకంటే.. ఆలియా తన బేబీ డాల్‌ని చూపించేసింది! దాంతో పాటే చిన్న ఝలక్ కూడా ఇచ్చింది. ఇక బాలీవుడ్‌ క్రేజీ కపుల్స్‌గా నామ్ కమాయించిన ఆలియా రణ్బీర్.. ఇటీవలే ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. రీసెంట్‌గా వారి జీవితాల్లోకి బేబీ రావడంతో.. మరింత హ్యాపీగా తమ లైఫ్ లీడ్ చేసుకుంటూ పోతున్నారు. ఆ పాపకు తమ నేమ్స్‌లోని ఫస్ట్ లెటర్స్‌ని కలిపి రాహాగా నేమ్ కూడా పెట్టేశారు. ఆ న్యూస్‌తో అప్పట్లో తెగ వైరల్ అయ్యారు. ఇక పుట్టింది మొదలు.. ఇప్పటి వరకు తన బేబీని ఎవ్వరికీ చూపించని ఆలియా.. తాజాగా చూపించేశారు. క్యూట్ గా.. ఉన్న తన పాప ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్లో షేర్ చేశారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఖుషీ ఖుషీ చేశారు. ఎప్పటి నుంచో ఉన్న వారి ఈగర్‌ను ఎట్టకేలకు తీర్చేశారు. దాంతో పాటే మరో డౌట్‌ను కూడ క్రియేట్ చేశారు ఆలియా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హెయిర్‌ కట్ సరిగా చేయలేదని రూ.2 కోట్లు ఫైన్ !! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఆ పథకం తెచ్చిన తంటా.. భర్తలను వదిలి ప్రియుళ్లతో భార్యలు జంప్‌ !!

Silk Smitha: సిల్క్‌స్మిత సగం తిని వదిలేసిన యాపిల్‌.. వేలంలో ఎంత ధర పలికిందో తెల్సా ??

Samantha: ‘మన దగ్గర ఉండేదే ప్రేమ..’ సామ్ వాలెంటైన్స్ డే పోస్ట్ వైరల్ !!

Ram Charan: అదేంటో తెలియదు కానీ.. ఆ హీరోయిన్ అంటే నాకు పిచ్చి ప్రేమ !!

Follow us