AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnam Raju: రేపు మధ్యాహ్నం 1 గంటకు మొయినాబాద్ కనకమామిడి ఫామ్‌హౌస్‌లో కృష్టంరాజు అంత్యక్రియలు

రెబ‌ల్ స్టార్‌... ఈ ప‌దం విన‌గానే సినిమా ప్రియుల్లో అదో ర‌క‌మైన ఉత్సాహం. ఇన్నాళ్లు ఉర‌కలు వేసిన ఈ ఆనందం, ఇప్పుడు మూగ‌బోయింది.

Krishnam Raju: రేపు మధ్యాహ్నం 1 గంటకు మొయినాబాద్ కనకమామిడి ఫామ్‌హౌస్‌లో కృష్టంరాజు అంత్యక్రియలు
Krishnam Raju
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 11, 2022 | 6:07 PM

Share

రెబ‌ల్ స్టార్‌… ఈ ప‌దం విన‌గానే సినిమా ప్రియుల్లో అదో ర‌క‌మైన ఉత్సాహం. ఇన్నాళ్లు ఉర‌కలు వేసిన ఈ ఆనందం, ఇప్పుడు మూగ‌బోయింది. రెబ‌ల్ అభిమానుల్లో మాత్ర‌మే కాదు, యావ‌త్ సినిమా ప‌రిశ్రమ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు ఇక లేరు. రెబల్ స్టార్‌గా పాపుల‌ర్ అయిన కృష్ణం రాజు సొంత‌పేరు ఉప్ప‌ల‌పాటి వెంక‌ట కృష్ణంరాజు. తెలుగు సినిమా క‌థానాయ‌కుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ‌వేత్త‌గా వెలుగు వెలిగిన కృష్ణంరాజు ఆదివారం తెల్ల‌వారు జామున తుదిశ్వాస విడిచారు. గ‌త కొన్నాళ్లుగా అనారోగ్య స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న ప్రైవేటు ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. విష‌యం తెలియ‌గానే ప్రభాస్ హుటాహుటిన ఏఐజీకి చేరుకున్నారు.

Follow Us
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
ఒక్కో మహిళ రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు..
ఒక్కో మహిళ రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు..
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?