Dhanush: వయనాడ్‌కు అండగా ధనుష్
కేరళలోని వయనాడ్ బాధితుల కోసం సినీతారలు ముందుకు వస్తూనే ఉన్నారు. భారీగా విరాళాలు అందిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా కోలీవుడ్ హీరో ధనుష్ కూడా వయనాడ్ బాధితులకు అండగా ముందుకు వచ్చాడు. వారి కోసం విరాళం ప్రకటించారు. లేట్‌గా అయినా.. లేటెస్ట్ అన్నట్టుగా... తన దాన గుణంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు.
కేరళలోని వయనాడ్ బాధితుల కోసం సినీతారలు ముందుకు వస్తూనే ఉన్నారు. భారీగా విరాళాలు అందిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా కోలీవుడ్ హీరో ధనుష్ కూడా వయనాడ్ బాధితులకు అండగా ముందుకు వచ్చాడు. వారి కోసం విరాళం ప్రకటించారు. లేట్‌గా అయినా.. లేటెస్ట్ అన్నట్టుగా… తన దాన గుణంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఇక తాజాగా రాయన్ సినిమా సూపర్ డూపర్ హిట్తో జోరు మీదున్న ధనుష్.. వయనాడ్ బాధితుల కోసం 25లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆ మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. దీంతో ధనుష్ మంచి మనసుపై ఆయన ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ధనుష్ మాత్రమే కాద…. కోలీవుడ్‌లు హీరోలు.. సూర్య, కార్తీ, దళపతి విజయ్‌లు కూడా ఇంతకు ముందే వయనాడ్‌కు విరాళాలు అందజేశారు. తమ మంచి మనసు చాటుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: అభిమాని.. క్యూట్ పెళ్లి ప్రపోజల్.. దిమాఖ్ ఖరాబ్ రిప్లై ఇచ్చిన సామ్
Committee Kurrollu: కలెక్షన్స్‌లో దుమ్మురేపుతున్న కమిటీ కుర్రాళ్లు
OG: పవన్ OG ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఇక ఆ ఘడియ రానే వచ్చింది !!
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

