Samantha: అభిమాని.. క్యూట్ పెళ్లి ప్రపోజల్.. దిమాఖ్ ఖరాబ్ రిప్లై ఇచ్చిన సామ్
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మళ్లీ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.ఇటీవలే ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నారు. నాగచైతన్య నాన్న కింగ్ నాగార్జునన ఇదే విషయాన్ని తన ఎక్స్ హ్యాండిల్లో అనౌన్స్ చేశారు. తన బిడ్డ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. అయితే ఎప్పటికైనా.. నాగ చైతన్య, సమంత కలిసిపోతారని అనకున్న ఈ ఇద్దరి ఫ్యాన్స్.. నాగ్ చేసిన ఈ ట్వీట్‌తో షాకయ్యారు.
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మళ్లీ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.ఇటీవలే ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నారు. నాగచైతన్య నాన్న కింగ్ నాగార్జునన ఇదే విషయాన్ని తన ఎక్స్ హ్యాండిల్లో అనౌన్స్ చేశారు. తన బిడ్డ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. అయితే ఎప్పటికైనా.. నాగ చైతన్య, సమంత కలిసిపోతారని అనకున్న ఈ ఇద్దరి ఫ్యాన్స్.. నాగ్ చేసిన ఈ ట్వీట్‌తో షాకయ్యారు. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఓ క్రేజీ ఫ్యాన్.. సోషల్ మీడియా హ్యాండిల్ లో సామ్‌ను ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుంటా అంటూ.. బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇందుకు సామ్ .. ఆ క్రేజీ ఫ్యాన్‌కు దిమ్మాక్ ఖారాబ్ రిప్లై ఇచ్చారు. ‘సమంతా.. నువ్వు బాధ పడాల్సిన అవసరం అస్సలు లేదు. నీకు నేనున్నాను. నువ్వు నేను కలిస్తే ఒక మంచి జంట అవుతుంది. నువ్వు ఓకే అంటే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను’ అంటూ.. ఓ సమంత హార్డ్ కోర్ ఫ్యాన్… సామ్‌ను ప్రపోజ్ చేస్తూ రీల్ చేశాడు. తనకొక 2 ఇయర్స్ టైం ఇస్తే.. దండిగా డబ్బులు సంపాదిందించి తిరిగి వస్తానని.. అప్పటివరకు తన గుర్తుగా తన హార్ట్‌ని ఉంచుకోమంటూ ఆ రీల్ ఓలో చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Committee Kurrollu: కలెక్షన్స్‌లో దుమ్మురేపుతున్న కమిటీ కుర్రాళ్లు
OG: పవన్ OG ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఇక ఆ ఘడియ రానే వచ్చింది !!
సమంతతో విడిపోయాక.. నా బిడ్డ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

