Committee Kurrollu: కలెక్షన్స్‌లో దుమ్మురేపుతున్న కమిటీ కుర్రాళ్లు
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది.
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. ఇక రెండు రోజుల్లోనే కమిటీ కుర్రోళ్లు సినిమా 3.69 కోట్లను రాబట్టింది. స్టిల్ కలెక్షన్స్‌లో జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఇక మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాలో చూపించారు డైరెక్టర్ యద్ వంశీ. అంతేకాదు ఈ సినిమాలో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు తెరకు పరిచయం చేశాడు. తన తొలి ప్రయత్నంలో మంచి కంటెంట్ను తెలుగు ప్రేక్షకులకు అందించాడు ఈ డైరెక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OG: పవన్ OG ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఇక ఆ ఘడియ రానే వచ్చింది !!
సమంతతో విడిపోయాక.. నా బిడ్డ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు
Jabardasth Mahidhar: బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ మహిధర్
Explainer: మన దేశంలో డ్యాముల సేఫ్టీ ఎంత ??
నాగచైతన్య ఎఫెక్ట్.. దెబ్బకు దిగివచ్చిన వేణు స్వామి.. | వేణు స్వామిపై కేస్ పెడతాం
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్స్ట్రక్టర్
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

