ఏంటి.. ఈమె ఆర్జీవీ మేనకోడలా ?? నెట్టింట వైరల్ అవుతన్న శ్రావ్య వర్మ
రామ్ గోపాల్ వర్మ సింగిల్ ఏం కాదు.. బంధు వర్గం బలంగానే ఉంది ఈ కాంట్రో డైరెక్టర్‌కి. ఇక ఈయనలాగే సినీ ఇండస్ట్రీలో ఓ పేజ్ సంపాదించుకుంది ఈయన మేన కోడలు శ్రావ్య వర్మ. సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్‌గానూ.. ప్రొడ్యూసర్‌గాను కోలీవుడ్‌లో రాణిస్తోంది. ఇక ఈమె తాజాగా పెళ్లీ పీఠలెక్కబోతోంది. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది.
రామ్ గోపాల్ వర్మ సింగిల్ ఏం కాదు.. బంధు వర్గం బలంగానే ఉంది ఈ కాంట్రో డైరెక్టర్‌కి. ఇక ఈయనలాగే సినీ ఇండస్ట్రీలో ఓ పేజ్ సంపాదించుకుంది ఈయన మేన కోడలు శ్రావ్య వర్మ. సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్‌గానూ.. ప్రొడ్యూసర్‌గాను కోలీవుడ్‌లో రాణిస్తోంది. ఇక ఈమె తాజాగా పెళ్లీ పీఠలెక్కబోతోంది. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. ఎస్ ! ప్రముఖ సినీ నిర్మాత, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మేనకోడలు కూడా..! ఇక తన సినీ అండ్ పర్సనల్ లైఫ్‌లో బిజీగా ఉండే ఈమె… తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేసింది. బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో కలిసి త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్టు తెలిపింది. ఇక కిదాంబి శ్రీకాంత్ కూడా.. శ్రావ్యతో ఎంగేజ్‌మెంట్‌తో గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘శ్రావ్య నాకు ఓకే చెప్పింది. మేమిద్దరం కలిసి ఒక అంతులేని కథను రాసేందుకు రెడీ అవుతున్నాం’ తన పోస్టులో రాసుకొచ్చారు. దీంతో కిదాంబీ శ్రీకాంత్తో పాటు.. ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య ఉన్నట్టుండి నెట్టింట వైరల్ అవుతున్నారు. ఏంటి? ఈమె ఆర్జీవీ మేకోడలా అనే కామెంట్ నెటిజన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhanush: వయనాడ్‌కు అండగా ధనుష్
Samantha: అభిమాని.. క్యూట్ పెళ్లి ప్రపోజల్.. దిమాఖ్ ఖరాబ్ రిప్లై ఇచ్చిన సామ్
Committee Kurrollu: కలెక్షన్స్‌లో దుమ్మురేపుతున్న కమిటీ కుర్రాళ్లు
OG: పవన్ OG ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఇక ఆ ఘడియ రానే వచ్చింది !!
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

