Keeda Cola Review: హిట్టా..? ఫట్టా..? తరుణ్ భాస్కర్ కీడా కోలా రివ్యూ.
ఫిల్మ్ మేకింగ్లో.. స్టోరీ నరేషన్లో.. తన కంటూ సపరేట్ రూట్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. చాలా గ్యాబ్ తర్వాత.. తన డైరెక్షన్లో డెలివరీ చేసిన డిఫ్‌రెంట్ ఫిల్మ్ కీడా కోలా..! కామెడీ ప్రియారిటీగా.. బ్రహ్మి సెంట్రాఫ్ అట్రక్షన్‌గా.. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది..? తరుణ్ చెప్పినట్టే.. అందర్నీ నవ్వించిందా? లేదా? అనేది తెలియాలంటే.. జస్ట్ వాచ్ దిస్ రివ్యూ..!
ఫిల్మ్ మేకింగ్లో.. స్టోరీ నరేషన్లో… తన కంటూ సపరేట్ రూట్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్… చాలా గ్యాబ్ తర్వాత.. తన డైరెక్షన్లో డెలివరీ చేసిన డిఫ్‌రెంట్ ఫిల్మ్ కీడా కోలా..! కామెడీ ప్రియారిటీగా.. బ్రహ్మి సెంట్రాఫ్ అట్రక్షన్‌గా.. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది..? తరుణ్ చెప్పినట్టే.. అందర్నీ నవ్వించిందా? లేదా? అనేది తెలియాలంటే.. జస్ట్ వాచ్ దిస్ రివ్యూ..! వరదరాజు అలియాస్ బ్రహ్మానందం తన మనవడు వాసు అలియాస్ చైతన్య రావుతో కలిసి బతుకుతుంటాడు. ఈ క్రమంలోనే ఓరోజు వాళ్లు తెచ్చుకున్న కీడా కోలా కూల్ డ్రింక్ బాటిల్లో ఓ బొద్దింక చూస్తారు. వాసు తన క్లోజ్ ఫ్రెండ్ కౌశిక్ అలియాస్ మయూర్ రాగ్ సాయంతో.. కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి కోలా కంపెనీ నుంచి కోట్లలో డబ్బు గుంజాలని ప్లాన్ చేస్తారు. అదే సమయంలో నాయుడు అలియాస్ తరుణ్ భాస్కర్ జైలు నుంచి బయటికి వస్తాడు. అదే సమయంలో ఆయన తమ్ముడు జీవన్ అలియాస్ జీవన్ ఎలాగైనా కార్పోరేటర్ అవ్వాలనుకుంటాడు. కట్ చేస్తే.. వాసు, వరదరాజు కథలోకి ఉన్నట్టుండి నాయుడు వస్తాడు. అసలు నాయుడు ఎందుకొచ్చాడు.. కోలాలోకి అసలు కీడా ఎలా వచ్చింది..? ఆ ఐడియాతో నిజంగానే వాళ్లకు కోట్లు వచ్చాయా అనేదే మిగిలిన కథ.
అనుకుంటే పరమ రోటీన్ క్రైమ్ కామెడీగా కీడాకోలాను తీసేయొచ్చు. కానీ తరుణ్ భాస్కర్ ఆ ఛాన్స్ తీసుకోకుండా… ఉన్న కథనే కొత్తగా చెప్పాడు. ఫస్ట్ సీన్ నుంచే తన మార్క్ కామెడీ పంచులతో ఫస్ట్ ఆఫ్ సినిమాను నడిపించాడు. ఆ తరువాత మొదలైన సెకండాఫ్ తో… సినిమాను ఒక్క నిమిషం కూడా ఆగకుండా పరిగెత్తించి… సినిమాను హిలయరెస్ అండ్ ఇంట్రెస్టింగ్ గా మార్చేశాడు. ఈ సినిమా లైన్ చాలా సింపుల్ అయినా తన స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశాడు ఈ యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్. ఇక యాక్టర్స్ యాక్టింగ్ విషయాన్ని వస్తే… తరుణ్ భాస్కర్ దర్శకుడుగానే కాకుండా నటుడిగానూ కూడా అదరగొట్టాడు. అందులోనూ ఇంగ్లీష్ మాట్లాడే సీన్స్‌లో బాగా నవ్వించాడు. కామెడీ బ్రహ్మ.. బ్రహ్మానందం చాలా కొత్తగా కనిపిస్తూనే.. తన పరిధి మేర నటించారు. ఇక హీరో చైతన్య రావు.. హీరో ఫ్రెండ్ మయూర్ రాగ్ కూడా బాగా నటించారు. నాగుల పంచమి జీవన్ కూడా తన పాత్రతో అదరగొట్టాడు. ఇక వీళ్ల యాక్టింగ్‌కు తోడు వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఆర్ ఆర్ కూడా.. సీన్లకు తగ్గట్టు.. క్యాచీగా ఉంది. దీనికి తోడు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక ఓవర్ ఆల్గా కీడా కోలా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఫుల్ ఆఫ్ ఎంటర్ టైన్మెంట్.. అంతే!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.