Acharya Pre Release Event: ఆచార్య, సిద్ద వచ్చేశారు.. ప్రీరిలీజ్ ఈవెంట్కు అతిథిగా జక్కన్న..
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య (Acharya ). ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో నటిస్తో్న్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ మరింత హైప్ క్రియేట్ చేయగా..
Published on: Apr 23, 2022 05:36 PM
వైరల్ వీడియోలు
Latest Videos