కన్ఫ్యూజన్ లో ఆమిర్ ఖాన్ వీడియో
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కు దంగల్ తర్వాత సక్సెస్ దూరమైంది. లాల్ సింగ్ చద్దా, సితారే జమీన్ పర్ చిత్రాల పరాజయాలతో ఆయన గందరగోళంలో పడ్డారు. భవిష్యత్ ప్రాజెక్టుల ఎంపిక విషయంలో, ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ పై ఆయన తర్జనభర్జన పడుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం తన కెరీర్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్‌గా ఇండస్ట్రీని పాలించిన అమీర్, ఇప్పుడు విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. చివరిగా దంగల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అమీర్, ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని చూడలేదు. పదేళ్లుగా విజయాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అనుకూలమైన ఫలితాలు లభించడం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత విడుదలైన లాల్ సింగ్ చద్దా చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై, కనీసం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. ఈ పరాజయం అమీర్‌ను తీవ్ర డైలమాలో పడేసింది. మరోసారి విరామం తీసుకుని ఇటీవల నిర్మాతగా సితారే జమీన్ పర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిట్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అమీర్ కెరీర్‌ను గాడిలో పెట్టలేకపోయింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సితారే జమీన్ పర్ ఫ్లాప్ అవ్వడంతో, నిర్మాతగా అమీర్ నష్టాలను చవిచూశారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
ఆటోడ్రైవర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా వీడియో
మెస్సి పేరుతో టీ స్టాల్.. ఫుట్బాల్ స్టార్ ను కలిసే అవకాశం వీడియో
ఇదేం విచిత్రం.. మండు వేసవి ముందే వచ్చిందా వీడియో
మీరు గ్రేట్ సార్ ఓటు కోసం విమానంలో వచ్చి వీడియో
పాక్లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్
