మామిడి పొడితో మస్త్‌మస్త్‌ లాభాలు.. ఆయా సమస్యలకు చెక్‌ !!

మామిడి పొడితో మస్త్‌మస్త్‌ లాభాలు.. ఆయా సమస్యలకు చెక్‌ !!

Phani CH

|

Updated on: Mar 28, 2022 | 9:52 AM

వేసవి వచ్చేసింది. మామిడిపండ్లు కూడా మార్కెట్‌లోకి రావడం మొదలైంది... పండ్లలో రారాజు మామిడి. దీనిని ఇష్టపడని వారు ఉండరు. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

వేసవి వచ్చేసింది. మామిడిపండ్లు కూడా మార్కెట్‌లోకి రావడం మొదలైంది… పండ్లలో రారాజు మామిడి. దీనిని ఇష్టపడని వారు ఉండరు. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవాహికలోని ఆహారాన్ని స్పటికలుగా విచ్చనం చేసి త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. మామిడి పండ్లు గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నాయి. దీంతో వీటిని తినడం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరగదు కానీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఫైబర్, విటమిన్ సి, పెక్టిన్ వంటివి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయ పడడమే కాదు మంచి ఎనర్జీని కూడా అందిస్తాయి. అంతేకాదు, మామిడి పొడితోనే అనేక ఆరోగ్య ప్రయోజలున్నాయంటున్నారు నిపుణులు.

Also Watch:

Viral Video: పాపం గురుడు !! అలా ట్రై చేసి బొక్కబోర్లా పడ్డాడు !!

హలీమ్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. రంజాన్‌కు ముందే సరికొత్త టెస్ట్‌తో !!

స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ !! మేళతాలాలతో‏ ఊరేగింపుగా తీసుకెళ్లి మరీ ఇచ్చారు..

అదృష్టవంతురాలు.. లారీని ఢీకొట్టినా, అది కాపాడింది !!

News Watch: నేటి నుంచి భక్తాద్రిగా.. యాదాద్రి |మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్