వీడని శ్రీశైలం డ్రోన్ల మిస్టరీ..!కలకలం రేపుతున్న డ్రోన్లు..!ఎవరు..?ఎందుకు చేస్తున్నారు..?లైవ్ వీడియో..:Srisailam Drone Mystery Live Video.
త్రినేత్రుడి సన్నిధిపై కెమెరా కన్ను.. ఎవరి పని? ఎందుకు? ఆకాశ వీధిలో అల్లంత ఎత్తున.. మిణుకు మిణుకుమంటున్న ఈ కాంతులే కలకలానికి కారణం.. అవి డ్రోన్లు అని మొదట గుర్తించారు. కానీ వాటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారో.. ఎందుకో మాత్రం పసిగట్టలేదు… పసిగట్టడం ఓ సవాల్గా మారిందిప్పుడు..
మరిన్ని ఇక్కడ చూడండి : రాయిలా మారుతున్న చిన్నారి..!ఐదు నెలల పాప మెల్లి మెల్లిగా రాయిగా మారుతున్న లైవ్ వీడియో :Baby Turning to Stone live video.
Published on: Jul 07, 2021 09:16 PM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
