భారతదేశ వ్యాప్తంగా ఇవాళ కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.

అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కరోనా కష్టాలకు ఇవాళ్టి నుంచి విముక్తి లభించనుంది.

  • Pardhasaradhi Peri
  • Publish Date - 10:27 am, Sat, 16 January 21
భారతదేశ వ్యాప్తంగా ఇవాళ  కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.