Corona Virous: మళ్లీ కరోనా టెన్షన్ !! 28 రోజుల్లో 80 శాతం కొత్త కేసులు !!
2019లో వెలుగు చూసిన కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా అల్ల కల్లోలం సృష్టించింది. కొన్ని దేశాలు ఈ మహమ్మారి నుంచి బయటపడి.. ముందుకు సాగుతుండగా.. మరికొన్ని దేశాలు మాత్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ప్రపంచ దేశాల్లో ఈ కొవిడ్ ధాటికి కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటికీ కొంతమంది పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడు కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 28 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది
2019లో వెలుగు చూసిన కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా అల్ల కల్లోలం సృష్టించింది. కొన్ని దేశాలు ఈ మహమ్మారి నుంచి బయటపడి.. ముందుకు సాగుతుండగా.. మరికొన్ని దేశాలు మాత్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ప్రపంచ దేశాల్లో ఈ కొవిడ్ ధాటికి కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటికీ కొంతమంది పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడు కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 28 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది జూలై 10 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు 28 రోజుల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అంతకుముందు 28 రోజుల కాలంతో పోల్చితే ఈ 28 రోజుల కాలంలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 80 శాతం ఎక్కువని తెలియజేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవర కోసం గాల్లో రక్త తర్పణం.. తమిళ్ తంబీల వింత మొక్కు
Bhola Shankar: మొత్తానికి 55కోట్లు గంగపాలు..
Chiranjeevi: చిరు సీరియస్ డెసిషన్ డైరెక్టర్స్‌కు వార్నింగ్ ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

