Corona Virus: కరోనా రూల్స్ ఉల్లంఘిస్తే నాలుగేళ్ల జైలుశిక్ష.. లైవ్ వీడియో
దేశంలో కరోనావైరస్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది.
వైరల్ వీడియోలు
Latest Videos