ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వివరాలు ఇవిగో

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వివరాలు ఇవిగో

Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Jul 14, 2024 | 10:50 AM

ఇంజినీరింగ్ కాలేజీలు మేధావులను అందించే సంస్థలుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అనే చర్చలో..

ఇంజినీరింగ్ కాలేజీలు మేధావులను అందించే సంస్థలుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అనే చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు కచ్చితంగా నడపాలి. లేదంటే దేశం ప్రమాదాన్ని ఎదుర్కుంటోంది. బకాయిలున్న కాలేజీలను ఆదుకుంటాం. ఈ ఏడాది నుంచి ఫీజు బకాయిలు లేకుండా, ఎప్పటికప్పుడు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తాం’ అని సీఎం రేవంత్ ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Jul 14, 2024 10:26 AM