విశాఖలో ఒక్క రూపాయికి ఐటీ కంపెనీలకు భూమి ఇస్తే ఎగతాళి చేశారు వీడియో
విశాఖలో ఒక్క రూపాయికి భూమి ఇస్తే ఎగతాళి చేసిన వారికి నేడు అభివృద్ధి సమాధానం చెబుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఐటీ హబ్‌గా, నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా మారుతుందని, గూగుల్ డేటా సెంటర్‌తో పాటు టీసీఎస్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఉక్కు ఉత్పత్తిలో విశాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు ఒక్క రూపాయికి భూమి ఇస్తామంటే చాలా మంది ఎగతాళి చేశారని గుర్తు చేసుకున్నారు. అయితే, నేడు విశాఖ రూపురేఖలు మారిపోతున్నాయని ఆయన గర్వంగా ప్రకటించారు. కేవలం ఏడాది వ్యవధిలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చిందని, త్వరలో టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీల క్యాంపస్‌లు కూడా రాబోతున్నాయని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
వైరల్ వీడియోలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
Latest Videos
