Central Jobs: కేంద్ర ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.! ప్రారంభ జీతం రూ. 50 వేలు.

ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. కేంద్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మొదట్లోనే నెలకు 50 వేలు అందుకునే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్హతల విషయానికొస్తే సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/మెకానికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా డిగ్రీ తత్సమాన విద్యార్హత ఉండాలి.

Central Jobs: కేంద్ర ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.! ప్రారంభ జీతం రూ. 50 వేలు.

|

Updated on: Apr 08, 2024 | 10:22 AM

ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. కేంద్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మొదట్లోనే నెలకు 50 వేలు అందుకునే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్హతల విషయానికొస్తే సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/మెకానికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా డిగ్రీ తత్సమాన విద్యార్హత ఉండాలి. సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు రిజర్వేషన్ ప్రకారం మినహాయింపు లభిస్తుంది. జీతభత్యాలు చూసినట్లయితే.. మొదట్లోనే 35,400 రూపాయల నుంచి 1,12,400 వరకు ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష పేపర్-I జూన్ 4 నుంచి జూన్ 6 వరకు నిర్వహిస్తారు. పరీక్ష విధానం చూసినట్లయితే..

పేపర్–I ఆబ్జెక్టివ్ లో 200 మార్కులకు మూడు సబ్జెక్ట్ ల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. రెండు సబ్జెక్టులు అందరికీ కామన్ కాగా మూడోది స్పెషలైజేషన్ కు సంబంధించిన సబ్జెక్టు లో నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆబ్జెక్టివ్ విధానంలో సాగే ఈ పరీక్షలో నెగెటివ్‍ మార్కింగ్‍ ఉంటుంది. ప్రతీ తప్పు జవాబుకు 0.25 మార్కులు తగ్గిస్తారు. రిజర్వేషన్ ఆధారంగా ఓసీ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25 శాతం, ఇతరులు 20 శాతం మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. ఇక పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 డిస్క్రిప్టివ్ లో జనరల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 300 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో పరీక్షా కేంద్రాలు ఉండనున్నాయి. పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్ సైట్ కు లాగిన్‌ కావాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
Latest Articles
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
మరో జస్ప్రీత్ బుమ్రా లోడింగ్.. ఆర్‌సీబీ నెట్ బౌలర్ వీడియో చూస్తే
మరో జస్ప్రీత్ బుమ్రా లోడింగ్.. ఆర్‌సీబీ నెట్ బౌలర్ వీడియో చూస్తే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పరిమితి పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పరిమితి పెంపు
పాతబస్తీ గల్లీలో పర్యటించనున్న అమిత్ షా
పాతబస్తీ గల్లీలో పర్యటించనున్న అమిత్ షా
చాహల్‌కు టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్..భార్య ధనశ్రీ వర్మ పోస్ట్ వైరల్
చాహల్‌కు టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్..భార్య ధనశ్రీ వర్మ పోస్ట్ వైరల్
మేడ్ ఇన్ ఆంధ్రా ఎలక్ట్రిక్ బైక్ ఇది.. సింగిల్ చార్జ్‌పై 210కి.మీ.
మేడ్ ఇన్ ఆంధ్రా ఎలక్ట్రిక్ బైక్ ఇది.. సింగిల్ చార్జ్‌పై 210కి.మీ.
మళ్లీ బాహుబలి వస్తోంది.. కానీ ఈసారి సరికొత్తగా..
మళ్లీ బాహుబలి వస్తోంది.. కానీ ఈసారి సరికొత్తగా..
సిల్వర్ స్క్రీన్ పై ఖాన్ త్రయం కలిసి నటించానున్నారా..!
సిల్వర్ స్క్రీన్ పై ఖాన్ త్రయం కలిసి నటించానున్నారా..!