Watch Video: కూటమి మేనిఫెస్టోలో ‘ఫొటోల’ వివాదం.. పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
కూటమి మేనిఫెస్టోలో రెండు ఫొటోలే ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉండటం, బీజేపీకి చెందిన వారి ఫొటో లేకపోవడంపై స్పందిస్తూ ఆయన స్పందించారు. ప్రజల జీవితాలు మారుస్తామంటూ కబుర్లు చెప్పారని.. కానీ ముగ్గురిలో ఒకరు సంతకం పెట్టే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
కూటమి మేనిఫెస్టోలో రెండు ఫొటోలే ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉండటం, బీజేపీకి చెందిన వారి ఫొటో లేకపోవడంపై స్పందిస్తూ ఆయన స్పందించారు. ప్రజల జీవితాలు మారుస్తామంటూ కబుర్లు చెప్పారని.. కానీ ముగ్గురిలో ఒకరు సంతకం పెట్టే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోతో మోసం చేస్తున్నారని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. గత మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు అమలు చేస్తానంటున్న పథకాలకు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామంటున్నారని.. ఈ సంపద ఎలా సృష్టిస్తారో చెప్పలేదన్నారు. 2014లానే ఇది కూడా దగా మేనిఫెస్టోగా ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలోని హామీలు నెరవేర్చడం సాధ్యంకాదనే బీజేపీ దీనికి దూరం జరిగిందని అన్నారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

