Health Insurance Policy: వ్యక్తిగత – ఫ్యామిలీ ఆరోగ్య పాలసీకి తేడా ఏమిటి? పూర్తి వివరాలు
చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే పాలసీలు తీసుకునే ముందు అన్ని వివరాలు తెలుసుకుని తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు తీసుకునే పాలసీకి సంబంధించి నియమ నిబంధనలు తెలుసుకోవాలి. గుడ్డిగా పాలసీ తీసుకుంటే ఇబ్బందుల్లోపడిపోతుంటారు. అలాగే వ్యక్తిగత పాలసీ గానీ, ఫ్యామిలీ పాలసీ..
ఈ రోజుల్లో హెల్స్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. కోవిడ్ కంటే ముందు వ్యక్తిగత గానీ, ఫ్యామిలి ఆరోగ్య పాలసీలు తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ కరోనా తర్వాత చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే పాలసీలు తీసుకునే ముందు అన్ని వివరాలు తెలుసుకుని తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు తీసుకునే పాలసీకి సంబంధించి నియమ నిబంధనలు తెలుసుకోవాలి. గుడ్డిగా పాలసీ తీసుకుంటే ఇబ్బందుల్లోపడిపోతుంటారు. అలాగే వ్యక్తిగత పాలసీ గానీ, ఫ్యామిలీ పాలసీ గానీ తీసుకునే ముందు రెండింటికి తేడా గమనించాలి. లేకుంటే ఇబ్బందుల్లో పడిపోతారు. మరి వ్యక్తిగత పాలసీ- ఫ్యామిలీ పాలసికి తేడా ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

