TVS i Qube: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింగిల్‌ చార్జ్‌తో 140 కిలోమీటర్లట..!

పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్ ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి ఆయా కంపెనీలు. ఇక పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా

TVS i Qube: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింగిల్‌ చార్జ్‌తో 140 కిలోమీటర్లట..!

|

Updated on: May 25, 2022 | 9:36 AM

పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్ ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి ఆయా కంపెనీలు. ఇక పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్‌.. తన సరికొత్త ఈ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. సింగిల్‌ చార్జ్‌తో 140 కిలోమీటర్ల ప్రయాణించే ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తీసుకువచ్చింది. దీని ధర రూ.98,564 నుంచి రూ.1,08,690 వరకు ఉండనున్నట్లు తెలిపింది. మూడు రకాలైన ఐక్యూబ్‌, ఐక్యూబ్‌ ఎస్‌, ఐక్యూబ్‌ ఎస్‌టీలలో లభించనున్నది.కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.999 చెల్లించి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చునని సూచించింది. ఓలా ఎలక్ట్రిక్‌, ఏథర్‌ ఏనర్జీ, హీరో ఎలక్ట్రిక్‌, బజాజ్‌ చేతక్‌ ఈవీలకు పోటీగా సంస్థ ఈ స్కూటర్లను పరిచయం చేసింది. ఈ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు 3.5 గంటల నుంచి 4.5 గంటల లోపు బ్యాటరీ పూర్తిగా రీచార్జి కానుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించేలా వాహనాలను రూపొందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Follow us
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.
ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు
ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!
ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!