ఓలా స్కూటర్ నిరీక్షణకు తెర !! ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ ప్రారంభం !! వీడియో
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకున్న లక్షలాది మంది కస్టమర్ల నిరీక్షణకు ఇక తెరపడనుంది. మొదటి 100 మంది కస్టమర్లకు S1, S1 ప్రో మోడళ్లను డెలివరీ చేసేందుకు బెంగళూరు, చెన్నైలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకున్న లక్షలాది మంది కస్టమర్ల నిరీక్షణకు ఇక తెరపడనుంది. మొదటి 100 మంది కస్టమర్లకు S1, S1 ప్రో మోడళ్లను డెలివరీ చేసేందుకు బెంగళూరు, చెన్నైలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. మేము Ola S1 డెలివరీలను ప్రారంభించడం ఒక విప్లవం.. మాతో కలిసిన వారికి ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు. మా కస్టమర్లు కోరుకున్న విధంగా స్కూటర్‌ను డెలివరీ చేసేందుకు ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పెంచేందుకు మేము తీవ్రంగా కృషి చేస్తున్నామని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబే అనౌన్స్ చేశారు. కంపెనీ ఓలా ఎస్1 స్కూటర్‌ను తమిళనాడు తయారీ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఓలా స్కూటర్ బుకింగ్ సెప్టెంబర్‌లో టోకెన్ మనీతో జరిగింది. కేవలం 2 రోజుల్లోనే కంపెనీ 11వందల కోట్ల బుకింగ్స్‌ను పొందింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
KNOW THIS: కీలక విషయాలు వెల్లడించిన నాసా.. మార్స్‌పై భారీ రిజర్వాయర్ !! వీడియో
Apple Pakodi: ఎప్పుడైనా యాపిల్ పకోడీ టేస్ట్ చేశారా ?? వీడియో
గర్భవతి స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్ !! ఎందుకంటే ?? వీడియో
Viral Video: హెయిర్ డిజైన్ చేయించుకుంటున్న కుక్క!! మామూలుగా లేదుగా !! వీడియో
Bride in Helicopter: హెలికాఫ్టర్‌లో అత్తింటికి కొత్త కోడలు.. చూసేందుకు ఎగబడిన జనం !! వీడియో