Sukanya Samriddhi: సుకన్య సమృద్ధి యోజన..ఏ వయసులో తీసుకుంటే మంచి బెనిఫిట్‌ వస్తుంది?

Subhash Goud

|

Updated on: Jan 23, 2024 | 5:12 PM

ఆడ పిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ది యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకం 10 ఏళ్లలోపు కుమార్తె పేరుపై ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు. మెచ్యూరిటీ తర్వాల లక్షల్లో బెనిఫిట్‌ పొందవచ్చు. ఈ పథకం పోస్టాఫీసు, బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. మరి ఈ పథకం పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.