Salary Account: శాలరీ అకౌంట్లో జీతం పడకపోతే పెనాల్టీ కట్టాలా? ఎంత?
శాలరీ అకౌంట్.. ఇది ఉద్యోగం చేస్తున్న వారికి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే సంస్థ నెలవారీ జీతం ఆ అకౌంట్లోనే వేస్తుంటుంది. ఒక కంపెనీలు ఉద్యోగిగా చేరిన తర్వాత కంపెనీయే అకౌంట్ తీసి ఇస్తుంది. ఇటీవల ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక అకౌంట్లో నెలవారీ మొత్తాన్ని మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ జీతం గానీ, లావాదేవీలు జరుగగకపోతే పెనాల్టీ ఛార్జీలు వేస్తుంది. చాలా మంది ఒక పెంపెనీలో పని చేసి తర్వాత..
శాలరీ అకౌంట్.. ఇది ఉద్యోగం చేస్తున్న వారికి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే సంస్థ నెలవారీ జీతం ఆ అకౌంట్లోనే వేస్తుంటుంది. ఒక కంపెనీలు ఉద్యోగిగా చేరిన తర్వాత కంపెనీయే అకౌంట్ తీసి ఇస్తుంది. ఇటీవల ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక అకౌంట్లో నెలవారీ మొత్తాన్ని మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ జీతం గానీ, లావాదేవీలు జరుగగకపోతే పెనాల్టీ ఛార్జీలు వేస్తుంది. చాలా మంది ఒక పెంపెనీలో పని చేసి తర్వాత వెళ్లిపోతే శాలరీ పడదు. అలాంటి సమయంలో బ్యాంకు గుర్తించి పొదుపు ఖాతాగా మారుస్తుంది. అంటే నెలనెల కొంత మొత్తాన్ని మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పెనాల్టీ వేస్తుంది. మరి శాలరీ అకౌంట్లో జీతం పడకపోతే బ్యాంకు పెనాల్టీ వేస్తుందా..? వేస్తే ఎంత వేస్తుంది తదితర వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
వైరల్ వీడియోలు
Latest Videos