Instant Loan: ఇన్‌స్టంట్ లోన్ తీసుకుంటున్నారా? ఎలాంటి రిస్క్‌ ఉంటుందో తెలుసా..?

Instant Loan: ఇన్‌స్టంట్ లోన్ తీసుకుంటున్నారా? ఎలాంటి రిస్క్‌ ఉంటుందో తెలుసా..?

Subhash Goud

|

Updated on: Mar 08, 2024 | 12:56 PM

చాలా మందికి అత్యవసరం డబ్బులు అవసరం అవుతాయి. ఎక్కడైన అప్పుగా డబ్బు సమకూరకుంటే బ్యాంకుల వైపు చూస్తుంటారు. ప్రస్తుతం బ్యాంకులు చాలా రకాల రుణాలను అందిస్తుంది. గృహ రుణం, పర్సనల్‌ లోన్‌, వాహన లోన్‌ ఇలా రుణాలు అందిస్తుంటుంది. అయితే ఇన్‌స్టంట్‌ లోన్స్‌ కూడా లభిస్తుంటాయి. కానీ ఇలాంటి రుణాలలో రిస్క్‌ కూడా ఉంటుంది. ఇన్‌స్టంట్‌ లోన్‌ అందిచేందుకు ఫిన్‌టెక్‌ కంపెనీలు ముందుంటాయి.

చాలా మందికి అత్యవసరం డబ్బులు అవసరం అవుతాయి. ఎక్కడైన అప్పుగా డబ్బు సమకూరకుంటే బ్యాంకుల వైపు చూస్తుంటారు. ప్రస్తుతం బ్యాంకులు చాలా రకాల రుణాలను అందిస్తుంది. గృహ రుణం, పర్సనల్‌ లోన్‌, వాహన లోన్‌ ఇలా రుణాలు అందిస్తుంటుంది. అయితే ఇన్‌స్టంట్‌ లోన్స్‌ కూడా లభిస్తుంటాయి. కానీ ఇలాంటి రుణాలలో రిస్క్‌ కూడా ఉంటుంది. ఇన్‌స్టంట్‌ లోన్‌ అందిచేందుకు ఫిన్‌టెక్‌ కంపెనీలు ముందుంటాయి. మరి వాటిలో రుణం తీసుకుంటే ఎలాంటి రిస్క్ ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..