Viral Video: గుడ్‌న్యూస్‌.. రూ.499 లకే ఎలక్ట్రిక్ బైక్..!! బుక్ చేసుకోండిలా..!! వీడియో

Phani CH

|

Updated on: Jul 17, 2021 | 7:20 AM

సాధారణంగా ప్రతి ఒక్కరికి ద్విచక్ర వాహనం ఉంటుంది. పెట్రోల్‌ ధర ఎంత పెరిగినా.. వాహనాలను రోడ్లపైకి తిప్పాల్సిందే. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.