Viral Video: బాంబుల్లా పేలిన కోడిగుడ్లు..!! మహిళ ముఖానికి తీవ్రగాయాలు..!! వీడియో

Phani CH

|

Updated on: Jul 17, 2021 | 6:53 AM

సాధారణంగా కోడి గుడ్లు ఉడికించేటప్పుడు స్వల్పంగా పగలడం సహజం. కానీ గుడ్లు పేలడం ఎప్పుడైనా చూశారా..ఇక్కడ అదే జరిగింది. ఒక మహిళ గుడ్లను ఉడికించింది.