Mango Leaves For Sale: ఆన్‌లైన్‌లో అమ్మకానికి మామిడాకులు..!! కలికాలం అంటున్న పెద్దలు.. వీడియో

హిందూ సంప్రదాయంలో మామిడాకులు ప్రత్యేక స్థానం ఉంది. పండుగలు, పర్వదినాలలో గుమ్మాలకు మామిడాకులు తోరణాలుగా కట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.