Cashless Facility: వారికి గుడ్‌న్యూస్.. డబ్బు కట్టకుండానే ఆస్పత్రిలో ట్రీట్ మెంట్
ఆరోగ్య బీమా ఉన్నవారికి కొద్దిరోజుల క్రితం ఓ శుభవార్త వచ్చింది. చికిత్స ప్రక్రియను సులభతరం చేసింది. జీఐసీ 'క్యాష్‌లెస్ ఎవ్రీవేర్' ప్రచారాన్ని ప్రారంభించింది. బీమా సంస్థ ప్యానల్ లో లేని ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందాలనుకునే వినియోగదారులందరికీ దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పుడు ఇక్కడ మీ ట్రీట్‌మెంట్ కూడా క్యాష్‌లెస్‌గా ఉంటుంది. అంటే మీరు మీ జేబులోంచి చెల్లించాల్సిన అవసరం లేదు. క్యాష్‌లెస్ ఎవ్రీవేర్ క్యాంపెయిన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయో తెలుసా? దీని గురించి తెలియాలంటే ఈ వీడియోను చూడండి.
ఆరోగ్య బీమా ఉన్నవారికి కొద్దిరోజుల క్రితం ఓ శుభవార్త వచ్చింది. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ లేదా జీఐసీ… చికిత్స ప్రక్రియను సులభతరం చేసింది. జీఐసీ ‘క్యాష్‌లెస్ ఎవ్రీవేర్’ ప్రచారాన్ని ప్రారంభించింది. బీమా సంస్థ ప్యానల్ లో లేని ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందాలనుకునే వినియోగదారులందరికీ దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పుడు ఇక్కడ మీ ట్రీట్‌మెంట్ కూడా క్యాష్‌లెస్‌గా ఉంటుంది. అంటే మీరు మీ జేబులోంచి చెల్లించాల్సిన అవసరం లేదు. క్యాష్‌లెస్ ఎవ్రీవేర్ క్యాంపెయిన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయో తెలుసా? దీని గురించి తెలియాలంటే ఈ వీడియోను చూడండి.
వైరల్ వీడియోలు
Latest Videos