Gold Price: బంగారం కొనాలనుకునేవారికి అదిరిపోయే న్యూస్‌.! బంగారం బాటలోనే వెండి కూడా

|

Feb 16, 2024 | 8:39 PM

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ నడుస్తోంది. వివాహాది కార్యక్రమాలే కాకుండా ఈ నెలంతా అనేక శుభకార్యాలు జరగనున్నాయి. ఇదే సమయంలో బంగారం ధర కూడా తగ్గుముఖం పడుతోంది. బంగారం కొనాలనుకునేవారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. గత కొద్ది రోజులుగూ బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కాగా గురువారం తులం బంగారంపై దాదాపు 600 రూపాయలు తగ్గింది.

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ నడుస్తోంది. వివాహాది కార్యక్రమాలే కాకుండా ఈ నెలంతా అనేక శుభకార్యాలు జరగనున్నాయి. ఇదే సమయంలో బంగారం ధర కూడా తగ్గుముఖం పడుతోంది. బంగారం కొనాలనుకునేవారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. గత కొద్ది రోజులుగూ బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కాగా గురువారం తులం బంగారంపై దాదాపు 600 రూపాయలు తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57.140 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,300 పలుకుతోంది. ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,990గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం 62,170 రూపాయలు పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 57,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 62,720 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,990గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,170 వద్ద కొనసాగుతోంది. వెండి రేట్లు కూడా బాగానే తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర 75,500 రూపాయలు పలుకుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..