Personal Loan: పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లయ్ చేయాలి? ఈ తప్పులు చేస్తే రుణం రావడం కష్టమే!
. క్రెడిట్ నివేదికల ద్వారా, బ్యాంకులు.. రుణ అర్హతను, రుణగ్రహీత గతంలో తీసుకున్న రుణాల ట్రాక్ రికార్డ్‌ను అంచనా వేస్తాయి. లోన్ తీసుకున్నవారు దానిని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా బ్యాంకు చూస్తుంది. 5 బ్యాంకులకు దరఖాస్తు చేయడం అంటే అతని క్రెడిట్ రిపోర్టులో అతని పేరుపై ఐదు హార్డ్ ఎంక్వైరీలు ఉంటాయి. మరి పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి తప్పులు చేస్తే రుణం తిరస్కరించడం జరుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
వ్యక్తిగత రుణం కోసం చాలాసార్లు వివిధ బ్యాంకులకు దరఖాస్తు చేసుకుంటాము. మీరు వేర్వేరు బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీరు అనుకోవచ్చు. కానీ, బ్యాంక్ మీ ఎంక్వైరీలను చెక్ చేసినప్పుడు, ఈ అలవాటు కారణంగా మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. లోన్ కోసం దరఖాస్తు చేసిన వెంటనే, బ్యాంక్ దానిని నేరుగా ఆమోదించదు. దీనికి బదులుగా, బ్యాంక్ మొదట క్రెడిట్ బ్యూరోతో మీ క్రెడిట్ నివేదికను చెక్ చేస్తుంది. ఇది క్రెడిట్ రిపోర్ట్‌లో రికార్డ్ అవుతుంది. ఈ ఎంక్వైరీ చాలా హార్డ్ గా ఉంటుంది. క్రెడిట్ నివేదికల ద్వారా, బ్యాంకులు.. రుణ అర్హతను, రుణగ్రహీత గతంలో తీసుకున్న రుణాల ట్రాక్ రికార్డ్‌ను అంచనా వేస్తాయి. లోన్ తీసుకున్నవారు దానిని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా బ్యాంకు చూస్తుంది. 5 బ్యాంకులకు దరఖాస్తు చేయడం అంటే అతని క్రెడిట్ రిపోర్టులో అతని పేరుపై ఐదు హార్డ్ ఎంక్వైరీలు ఉంటాయి. మరి పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి తప్పులు చేస్తే రుణం తిరస్కరించడం జరుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

