Gold Reserves: ఎక్కువగా బంగారం ఉన్న దేశాలు ఏమిటి? భారతదేశం ఏ స్థానంలో ఉంది?

Gold Reserves: ఎక్కువగా బంగారం ఉన్న దేశాలు ఏమిటి? భారతదేశం ఏ స్థానంలో ఉంది?

Subhash Goud

|

Updated on: Mar 16, 2024 | 6:53 PM

పసిడికి దేశంలో అత్యంత పేరుంది. మన దేశంలో బంగారానికి గిరాకీ భారీగా ఉంటుంది. అయితే మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా గోల్డ్‌ స్టాక్స్‌ భారీగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏయే దేశాలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటాయి. ఎంత నిల్వలు ఏర్పర్చుకుంటాయి. అనే అంశంపై చాలా మందికి అనేక సందేహాలు..

పసిడికి దేశంలో అత్యంత పేరుంది. మన దేశంలో బంగారానికి గిరాకీ భారీగా ఉంటుంది. అయితే మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా గోల్డ్‌ స్టాక్స్‌ భారీగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏయే దేశాలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటాయి. ఎంత నిల్వలు ఏర్పర్చుకుంటాయి. అనే అంశంపై చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి. మరి ఏ దేశంలో ఎంత గోల్డ్‌ స్టాక్‌ ఉంచుకుంటుంది.. ఎంత దిగుమతి చేసుకుంటుందనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.