Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం తులం ఎంతంటే?
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ధరలు తగ్గినప్పటికీ, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1 లక్ష పైన ఉంది. అంతర్జాతీయంగా డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తున్న పసిడి ధర ఈ రోజు స్వల్పంగా తగ్గింది.
సెప్టెంబర్ 12, శుక్రవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 24 కేరట్ల బంగారం ధర తులం 1,11,280 రూపాయిలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర 1,02,000 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర 1,39,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల బంగార ధర 1,10,500 ఉండగా, 22 కేరట్ల ధర 1,01,290 రూపాయిలుగా ఉంది. ముంబైలో 24 కేరట్ల బంగార ధర 1,10,670, 22 కేరట్ల ధర రూ.1,01,460 గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,520 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,310 గా ఉంది. బెంగుళూరులో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,520 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,310 గా ఉంది. కోల్‌కతాలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,520 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,310 గా ఉంది. బంగారం తర్వాత అత్యంత ఇష్టంగా కొనుగోలు చేసే లోహం వెండి . గత కొంతకాలంగా వెండి ధర చుక్కలను తాకుతూ దూసుకుపోతుంది. ఓ వైపు వెండి వినియోగం ఎక్కువ కావడం, మరోవైపు వెండిపై పెట్టుబడి పెట్టడం అత్యంత సురక్షితం అని ముదుపరులు భావించడం వలన వెండి ధరలు రోజు రోజుకీ పై పైకి చేరుకుంటున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవాలయాల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం
Kishkindhapuri: సగం భయపెట్టి.. సగం వదిలేస్తే ఎలా? హిట్టా..? ఫట్టా..?
సీటు కోసం చితక్కొట్టుకున్న మహిళ, యువకుడు
IPHONE 17: ఐ ఫోన్ 17.. అక్కడ 97 వేలు.. మనకి 1.36 లక్షలు
GST on Petrol Diesel:పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ తగ్గింపు కష్టమే..!
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

