Gold Loan: తక్కువ వడ్డీ.. ఎక్కువ మొత్తం రావాలంటే ఏం చెయ్యాలి ??

ఎన్ని వందల ఎకరాల భూములు, ఇళ్లు వంటి స్థిరాస్థులున్నా.. సమయానికి డబ్బులు చేతికి రాకపోవచ్చేమో కానీ.. ఇంట్లో బంగారం ఉంటే మాత్రం డబ్బులకు వెతుక్కోవాల్సిన పని లేదు. ఎవ్వరినీ అప్పు అడగాల్సిన పని కూడా ఉండదు. అందుకే అవసరానికి తక్షణం ఆదుకునే సంజీవని బంగారం. ఇలా వెళ్లామా.. అలా డబ్బులు తెచ్చుకున్నామా అన్నట్టే ఉంటుంది. అసలు మనం ఇచ్చిన బంగారానికి తగిన విలువ కడుతున్నారా..?

Gold Loan: తక్కువ వడ్డీ.. ఎక్కువ మొత్తం రావాలంటే ఏం చెయ్యాలి ??

|

Updated on: Jul 06, 2024 | 12:23 PM

ఎన్ని వందల ఎకరాల భూములు, ఇళ్లు వంటి స్థిరాస్థులున్నా.. సమయానికి డబ్బులు చేతికి రాకపోవచ్చేమో కానీ.. ఇంట్లో బంగారం ఉంటే మాత్రం డబ్బులకు వెతుక్కోవాల్సిన పని లేదు. ఎవ్వరినీ అప్పు అడగాల్సిన పని కూడా ఉండదు. అందుకే అవసరానికి తక్షణం ఆదుకునే సంజీవని బంగారం. ఇలా వెళ్లామా.. అలా డబ్బులు తెచ్చుకున్నామా అన్నట్టే ఉంటుంది. అసలు మనం ఇచ్చిన బంగారానికి తగిన విలువ కడుతున్నారా..? వడ్డీ రేట్లు కరెక్ట్‌గానే ఉన్నాయా..? మన బంగారానికి తక్కువ విలువకట్టి రుణంగా ఇచ్చే మొత్తాన్ని తగ్గించేస్తున్నారా..? అసలు ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు, బ్యాంకులకు ఈ గోల్డ్ లోన్లు ఇచ్చే విషయంలో తేడా ఏంటి..? బంగారానికి విలువ కట్టే విషయంలోనే అనే కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. బంగారానికి విలువ కట్టడాన్ని లోన్ టు వాల్యూ రేషియో (ఎల్‌టీవీ) అంటారు. మీ బంగారంపై ఎంత లోన్ రావాలన్న విషయం తెలిసేది ఈ LTV ద్వారానే. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఈ ఎల్టీవీని గరిష్టంగా 75 శాతంగా నిర్ధారించింది. అయితే కోవిడ్ సమయంలో దీన్ని కాస్త సడలించి వ్యవసాయేతర అవసరాలకు 90 శాతం వరకు ఇవ్వవచ్చని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అది 2021 మార్చి 31 వరకు మాత్రమేనంటూ 2020 ఆగస్టు 6న ఓ సర్కిక్యులర్ జారీ చేసింది. దీంతో దాదాపు రెండేళ్ల క్రితం వరకు 90 శాతం వరకు రుణాలు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం ఎల్టీవీ కేవలం 75శాతం మాత్రమే. అంటే మీరు లక్ష రూపాయల బంగారాన్ని తాకట్టు పెడితే గరిష్టంగా 75 వేలు వరకు రుణం వస్తుందని అర్థం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యువకుడి మ‌ర్మంగాన్ని కోసేసిన మ‌హిళా డాక్టర్‌..ఎందుకో తెలుసా ??

Viral Video: భర్తకు దగ్గరుండి మూడో వివాహం చేసిన ఇద్దరు భార్యలు

ఈమే.. సంతాన లక్ష్మి !! ఒకే ఈతలో ఏకంగా కబడ్డీ జట్టునే కనేసింది

కంగనాను కొట్టిన CISF కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..

Balakrishna: హీరోయిన్ రిసెప్షన్.. బాలయ్య ఫన్నీ మూమెంట్

Follow us
కిర్రాక్ బిజినెస్.. చిన్న ఖాళీ స్థలంతో లక్షల్లో ఆదాయం.. అదేంటంటే
కిర్రాక్ బిజినెస్.. చిన్న ఖాళీ స్థలంతో లక్షల్లో ఆదాయం.. అదేంటంటే
కెరీర్‌లో ఎన్నడూ రనౌట్ కాని క్రికెటర్లు.. టాప్ 5 లిస్టులో మనోడు
కెరీర్‌లో ఎన్నడూ రనౌట్ కాని క్రికెటర్లు.. టాప్ 5 లిస్టులో మనోడు
యూట్యూబ్‌ షార్ట్స్‌లో కీలక అప్‌డేట్‌..ఇక నుంచి 3 నిమిషాల వీడియోలు
యూట్యూబ్‌ షార్ట్స్‌లో కీలక అప్‌డేట్‌..ఇక నుంచి 3 నిమిషాల వీడియోలు
రిలీజ్‌లో రూ.12 కోట్లు.. రీ-రిలీజ్‌లో ఏకంగా రూ.30 కోట్లు..
రిలీజ్‌లో రూ.12 కోట్లు.. రీ-రిలీజ్‌లో ఏకంగా రూ.30 కోట్లు..
గుహలో 188 ఏళ్ల వృద్ధుడు.. బయటకు తీసుకొచ్చిన స్థానికులు.. వీడియో
గుహలో 188 ఏళ్ల వృద్ధుడు.. బయటకు తీసుకొచ్చిన స్థానికులు.. వీడియో
భారత్, బంగ్లా మ్యాచ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: సీపీ సుధీర్ బాబు
భారత్, బంగ్లా మ్యాచ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: సీపీ సుధీర్ బాబు
అడవి తల్లి ఒడిలో రక్తపు మరకలు.. ఎన్‌కౌంటర్‌లో 171 మంది మావోయి హతం
అడవి తల్లి ఒడిలో రక్తపు మరకలు.. ఎన్‌కౌంటర్‌లో 171 మంది మావోయి హతం
కూతురి మరణంతో కన్నీరుమున్నీరైన నటకిరీటి..
కూతురి మరణంతో కన్నీరుమున్నీరైన నటకిరీటి..
8 వేల మొక్కలతో దుర్గామాత మండపం... చూసేందుకు క్యూ కడుతున్న భక్తులు
8 వేల మొక్కలతో దుర్గామాత మండపం... చూసేందుకు క్యూ కడుతున్న భక్తులు
నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..
నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..