యువకుడి మ‌ర్మంగాన్ని కోసేసిన మ‌హిళా డాక్టర్‌..ఎందుకో తెలుసా ??

యువకుడి మ‌ర్మంగాన్ని కోసేసిన మ‌హిళా డాక్టర్‌..ఎందుకో తెలుసా ??

Phani CH

|

Updated on: Jul 06, 2024 | 12:21 PM

పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ప్రియుణ్ణి ఇంటికి పిలిచి అతని మర్మాంగాన్ని కోసేసింది ప్రేయసి. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఆత్మహత్యయత్నం చేస్తుంగా ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హజిపూర్‌కు చెందిన 25 ఏళ్ల యువతి మధురా లో డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తోంది. మధురా బ్లాక్‌లోని 12వ నెంబరు వార్డుకు కౌన్సిలర్‌గా ఉన్న వ్యక్తితో ఐదేళ్లుగా రిలేషన్‌లో ఉంది. పెళ్లి చేసుకుందామని ప్రియుణ్ణి కోరింది.

పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ప్రియుణ్ణి ఇంటికి పిలిచి అతని మర్మాంగాన్ని కోసేసింది ప్రేయసి. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఆత్మహత్యయత్నం చేస్తుంగా ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హజిపూర్‌కు చెందిన 25 ఏళ్ల యువతి మధురా లో డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తోంది. మధురా బ్లాక్‌లోని 12వ నెంబరు వార్డుకు కౌన్సిలర్‌గా ఉన్న వ్యక్తితో ఐదేళ్లుగా రిలేషన్‌లో ఉంది. పెళ్లి చేసుకుందామని ప్రియుణ్ణి కోరింది. అందుకు అతడు నిరాకరించడంతో కోర్టును సైతం ఆశ్రయించింది. అయినా అతను ఒప్పుకోలేదు. దీంతో ప్రియుడి వ్యవ‌హారంపై విర‌క్తి చెందిన ఆ లేడీ డాక్డర్‌.. అన్ని త‌న ఇంటికి పిలిచింది. ఇంటికి వ‌చ్చిన ఆ కౌన్సిల‌ర్ మ‌ర్మంగాన్ని కోసేసింది. కౌన్సిలర్ కేకలు విన్న ఇరుగుపొరుగు వారు రక్తపు మడుగులో మంచంపై పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అనంత‌రం అత‌న్ని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. నిందితురాలు అవివాహిత‌. బాధిత వ్యక్తి కూడా అవివాహితుడే అని సరన్ జిల్లాలోని మధురా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. నిందితురాలిని అరెస్టు చేశామ‌ని, త‌దుప‌రి విచార‌ణ జరుపుతున్నట్టు చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: భర్తకు దగ్గరుండి మూడో వివాహం చేసిన ఇద్దరు భార్యలు

ఈమే.. సంతాన లక్ష్మి !! ఒకే ఈతలో ఏకంగా కబడ్డీ జట్టునే కనేసింది

కంగనాను కొట్టిన CISF కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..

Balakrishna: హీరోయిన్ రిసెప్షన్.. బాలయ్య ఫన్నీ మూమెంట్

Manamey: OTT స్ట్రీమింగ్‌కు సిద్దమైన మనమే !! ఎప్పుడంటే ??