Gold And Silver Price: బంగారం ధరలకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో ఈ రోజు ధరలు… ( వీడియో )

Gold And Silver Price: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలకు బ్రేక్ పడటం లేదు. ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతూ వచ్చిన ధరలకు శనివారం బ్రేక్ పడింది.

|

Updated on: May 22, 2021 | 4:40 PM

Follow us