Bank Loans: లోన్‌కు అప్లయ్‌ చేసే ముందు చెక్‌ చేసుకోండిలా.. వీడియో

Bank Loans: లోన్‌కు అప్లయ్‌ చేసే ముందు చెక్‌ చేసుకోండిలా.. వీడియో

Phani CH

|

Updated on: Nov 05, 2021 | 7:16 PM

ఇళ్ళు కొనేవారి సంఖ్య ప్రతి ఏటా దీపావళి సీజన్‌లో ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వ- ప్రైవేట్‌ రంగ బ్యాంకులు హోంలోన్‌లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దీంతో కొనుగోలు దారులు బ్యాంకులు ఇచ్చే లోన్ల సాయంతో తమ కలల సౌధాన్ని నిర్మించుకోవాలని చూస్తుంటారు.

ఇళ్ళు కొనేవారి సంఖ్య ప్రతి ఏటా దీపావళి సీజన్‌లో ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వ- ప్రైవేట్‌ రంగ బ్యాంకులు హోంలోన్‌లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దీంతో కొనుగోలు దారులు బ్యాంకులు ఇచ్చే లోన్ల సాయంతో తమ కలల సౌధాన్ని నిర్మించుకోవాలని చూస్తుంటారు. ఇదే సమయంలో బ్యాంకుల్లో హోం లోన్‌, పర్సనల్‌ లోన్‌ కోసం అప్లయ్‌ చేసేముందు కొన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని, తద్వారా భవిష్యత్‌లో ఎలాంటి ఆర్దిక సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులో లోన్ల కోసం అప్లయ్‌ చేసే ముందు ఉన్న అప్పులు, క్రెడిట్‌ కార్డ్‌ బిల్స్‌ను పూర్తిగా చెల్లించడం మంచిది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Anasuya Bharadwaj: మంత్రి కేటీఆర్‌ సర్.. నాకో డౌట్ అంటూ ట్వీట్ చేసిన అనసూయ.. వీడియో

Viral Video: బ్యాంకుల దోపిడి.. హిడ్డెన్‌ ఛార్జీల పేరిట రూ. 9,700 కోట్లు లూటీ .. వీడియో

నవంబర్‌లో జాలీగా ట్రిప్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పక పర్యటించవల్సిన ప్రాంతాలు ఇవే.. వీడియో