నవంబర్‌లో జాలీగా ట్రిప్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పక పర్యటించవల్సిన ప్రాంతాలు ఇవే.. వీడియో

నవంబర్‌లో జాలీగా ట్రిప్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పక పర్యటించవల్సిన ప్రాంతాలు ఇవే.. వీడియో

Phani CH

|

Updated on: Nov 05, 2021 | 7:04 PM

ఈ సంవత్సరం నవంబర్‌లో చాలా సెలవులు వస్తున్నాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే వాతావరణం చాలా బాగుంటుంది. ఎందుకంటే నవంబర్‌లో చలి ఎక్కువగా ఉండదు అలాగే వేడి ఎక్కువగా ఉండదు.

ఈ సంవత్సరం నవంబర్‌లో చాలా సెలవులు వస్తున్నాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే వాతావరణం చాలా బాగుంటుంది. ఎందుకంటే నవంబర్‌లో చలి ఎక్కువగా ఉండదు అలాగే వేడి ఎక్కువగా ఉండదు. అందుకే పర్యాటకులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ నవంబర్‌లో మీరు పర్యటించాలనుకుంటే ఈ ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. అంతేకాదు ఖర్చు కూడా తక్కువే. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. మీరు లోయల్లో సంచరించాలనుకుంటే హిమాచల్ లేదా ఉత్తరాఖండ్‌లోని ఏదైనా స్థలాన్ని ఎంచుకోవచ్చు. సిమ్లా వంటి అనేక ప్రదేశాలలో పర్యటించవచ్చు. అంతేకాదు నరకంద పైన కూడా తిరగవచ్చు. ఇవి కాకుండా ఉత్తరాఖండ్‌లో కూడా మీ కోసం చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Coronavirus: కరోనా కమ్ముకోస్తోంది తస్మాత్‌ జాగ్రత్త.. లైవ్ వీడియో

Covid19 Pill: కోవిడ్ చికిత్సకు తొలి మాత్ర.. లైవ్ వీడియో