Anasuya Bharadwaj: మంత్రి కేటీఆర్‌ సర్.. నాకో డౌట్… అంటూ ట్వీట్ చేసిన అనసూయ.. వీడియో

బుల్లితెరపై యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా బుల్లితెరపై టాప్ యాంకర్‏గా కొనసాగుతున్న ఈ బ్యూటీ... అటు వెండితెరపై కూడా తనదైన ముద్ర వేస్తున్నారు.

Anasuya Bharadwaj: మంత్రి కేటీఆర్‌ సర్.. నాకో డౌట్... అంటూ ట్వీట్ చేసిన అనసూయ.. వీడియో

|

Updated on: Nov 05, 2021 | 7:10 PM

బుల్లితెరపై యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా బుల్లితెరపై టాప్ యాంకర్‏గా కొనసాగుతున్న ఈ బ్యూటీ… అటు వెండితెరపై కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అనసూయ… తాజాగా ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ ను ఓ డౌట్ అడిగారు. “డియర్ కేటీఆర్ సర్.. అసలు లాక్‌డౌన్‌ ఎందుకు వచ్చిందో.. ఆపై అన్‌లాక్‌ కూడా ఎందుకు వచ్చిందో మనకు తెలిసిందే. మనందరికీ వ్యాక్సిన్‌ తీసుకున్నామనే భరోసా ఉండొచ్చు. కాని టీకాకు దూరంగా ఉన్న పిల్లల పరిస్థితేంటి సార్? ? పాఠశాలలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి ” అని తనకొచ్చిన డౌట్‌ను కేటీఆర్‌కు పోస్ట్ చేశారు అనసూయ.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: బ్యాంకుల దోపిడి.. హిడ్డెన్‌ ఛార్జీల పేరిట రూ. 9,700 కోట్లు లూటీ .. వీడియో

నవంబర్‌లో జాలీగా ట్రిప్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పక పర్యటించవల్సిన ప్రాంతాలు ఇవే.. వీడియో

Follow us
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే